ఒక పక్క బుల్లితెరపై సత్తా చాటుతూనే నటుడిగా, హీరోగా సినిమాల్లో కూడా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు సుడిగాలి సుధీర్

రాజు (సుడిగాలి సుధీర్) ఒక గ్రామానికి చెందిన అదృష్టవంతుడు, గ్రామ సర్పంచ్ కొడుకు మరణంతో ఇబ్బందుల్లో పడ్డాడు.

సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, పండుగాడ్ సినిమాల్లో హీరోగా నటించిన సుధీర్ కి ఆ సినిమాలు ఆశించినంత విజయాన్ని ఇవ్వలేదు.

అయినప్పటికీ సుధీర్ తన ప్రయాణాన్ని ఆపకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గాలోడు అనే సినిమాతో మన ముందుకు వచ్చారు.

మరి ఈ సినిమా సుధీర్ కి హిట్ ఇచ్చిందా? లేదా? గాలోడు సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.

ఈ క్రమంలో పేకాట ఆడుతుండగా కొట్లాటలో సర్పంచ్ కొడుకు చనిపోతాడు. దీంతో రాజు ఊరొదిలి హైదరాబాద్ కి పారిపోతాడు.

అక్కడ ఒక శుక్లని (గెహ్నా సిప్పీ) కొంతమంది ఆకతాయిలు అల్లరి చేస్తుంటే.. రాజు కాపాడతాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరుగుతుంది.

రేటింగ్: 2/5 ప్లస్ లు: సినిమాటోగ్రఫీ ఫైటింగ్ సీక్వెన్స్ మైనస్ లు:     కథ, కథనం

సాంకేతిక విలువల విషయానికొస్తే.. రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. చాలా రిచ్ విజువల్స్ తో సన్నివేశాలను చాలా బాగా చిత్రీకరించారు.